బాల గేయం స్నేహం

BALA GEYAM
BALA GEYAM


కల్లాకపటం తెలియనిది
పొరపొచ్చాలు లేనిది
కులమత భేదం చూపనది
ఆనందాన్ని పంచేది
అనుబందాలు పెంచేది
అనురాగాల్ని పెంచేది
ఆయురారోగ్యం ఇచ్చేది
నూతన శక్తిని నింపేది
ఉత్సాహాన్ని నింపేద
అదియే అదియే స్నేహం
అదియే అద్బుత సంగమం
స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం
స్నేహం మించిన బంధం లేదు
స్నేహితులుంటే బతుకే వెలుగు
అందరితోను స్నేహం చేసి
అందరిమనసులు గెలిచె§్‌ు నీవ