బాలల గేయం

balageyam
balageyam


పిల్లలంత మూగారు అల్లరెంతో చేసారు గుర్రం బండి లాగారు నాలుగు కాల్లు లేపింది గ్టుమీది కెక్కింది పిలలు కళ్లెలం పదిలారు చిన్నగ కిదకి చేరింది నేల మీద ఆగింది ఘింకరించి ఆరిసింది ఆరువులు విన్న పిల్లలరు మెల్లెగ బండి దిగారు ఇంటి దారి పట్టారు అల్లరి పనులు మానారు.