తియ్యని సపోటా

sapota
sapota


తియ్యని రుచితో నోరురించే సపోటాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి విటమిన్‌ ఎ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది కంటి సమస్యలు బారిన పడకుడా కాపాడుతుంది తక్షణ శక్తి కావాలి అనుకున్నప్నుడు రెండు సపోటా పండ్టను తింటే సరి రోజు వ్యాయామం చేసే వాళ్లూ వీటిని ఎంచుకోవచ్చు.దీన్లో ఉండే టానిన్స్‌ జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయ డం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపస్తాయి దానిలో ఉండే క్యాల్షియం ఫాస్పర్‌ ఇనుము ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి ప్రసవానంతరం తల్లి పాలను వృద్ది చేస్తాతయి రుచికరమైన సపోటాలను ఎక్కువగా తినడం వల్ల నరాల బత్తిడి నుంచి ఉపశమనం పొందుతాయి సంబందించిన సమస్యలకు పరిష్కారం అభిస్తుందిని అయుర్వేడం చెబుతోంది బరువు తాగగులనుకునే వారు సనోటాలను ఎక్కువగా తింటే మంచిది