తల్లిదండ్రులు

బాల గేయం
                              తల్లిదండ్రులు

parents

మనకు మన కళ్లు ఎంత అవసరమో
మన తల్లిదండ్రులు కూడ అంతే అవసరం
మనకు కళ్లు లేకపోతే ఈ అందాల
ప్రపంచం చూడలేకపోయే వాళ్లం
అలాగే తల్లిదండ్రులు లేకపోతే
ఈ అందాల ప్రపంచంలో పుట్టలేము
అందుకే తల్లిదండ్రులను ప్రేమించండి
ఈ అందాల ప్రపంచంలో జీవించండి
– జి.సౌమ్య, 8వతరగతి, వరంగల్‌