జ్యోతిరావ్‌ ఫులే

jyothi rao pule
jyothi rao pule


జ్యోతిరావ్‌ ఫులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుంటుంబంలో ఏప్రిల్‌ 11,1827 లో జన్మీంచడు ఈ యన తండ్రి గోవిదరరావు ఒక కూరగాయల వ్యాపారి తల్లి ఇతనికి 9నెలల పసిప్రాయంలోనే చనిపోయింది.12 సంవత్సరాల వయసు లోనే వివాహం చేశారు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది ఆ భవనం లోన హాలులో పూలే సావిత్రి బాయి పూలే సాహుమహ నిలురవెత్తు చిత్రపటం కనబడుతుంది.భవన నిర్మాణ వృతిని చేపట్టాలి ఫుణే ఎన్నిక్తె 12 ఏళ్ల ప్రజాప్రతినిధిగా పనిచేశారు.ఆయన తర్వాత కూడాసత్యశోదన సమాజ ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో తెలుగు వారి పాత్ర ఆద్వితీయమైనది.