జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి

book rradihg
book rradihg


మనం ఏవైనా విషయాలు విన్నప్పుడు లేదా చదివినప్పుడు అవి కొంతకాలం జ్ఞాపకం ఉంటాయి క్రమేపి ఆ విషయంలో మనం మరిచిపోతుంటాం ఒక విదంగా మరిచిపోవ డమనేది ఒక వరమనే భావించాలి విషాద సంఘటనలను యరిచి పోతేకపోతే జివితం దుర్భంరగా మారుతుంది దానిని తీవ్రమైన సయస్యగా గుర్తించాలి తగిన చికిత్స తీసుకోవాలి తీవ్రబైన మతిమరుపు తో బాధపడే ఆల్లీమర్స్‌గా గుర్తిస్తారు ఆకుకూరలు బ్రోకోలీ కాలిప్లవర్‌ వంటి కూరగాయాలు మతిమ రుపేను నివారించడంలో ఉపకరిఆస్తాయి ఆవి పాటు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి ఇవి వెదడుకు వాల్‌నట్స్‌ వంటి వాటిలో ఒమేగా 3ఫ్యాటీ మూసిడ్స్‌ ఉంటాయి వారితో జ్ఞాపక శక్తి బాగా ఉంటుందని అధ్యయానీల్లో వాటీలో పిండి పదార్థలు తక్కువగా ఉంటాయి అనేక విటమీనీన్‌ ఉంటాయి ఇవి మెదడు కణాలను రక్తనాళాలకు ప్రిరాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.