జోక్స్‌… జోక్స్‌…

                    జోక్స్‌… జోక్స్‌…

jokes
jokes

పేషెంట్‌: నేను ఆవలింత తీస్తున్న ప్పుడు చిట్టెలుక నా నోట్లోకి వెళ్లింది డాక్టర్‌.
డాక్టర్‌: ఏం ఫర్వాలేదు. మా దగ్గర చిన్న పిల్లి ఉంది. నోట్లోకి పంపిస్తానుండు.