జోక్స్‌.. జోక్స్‌..

Chldren jokes
Chldren jokes


తండ్రి: ఏరా! రాము ఎందుకు ఏడుస్తున్నావ్ఞ?
రాము: అర్ధరూపాయి బిళ్ల మింగేశా అది వస్తుందో రాదోనని ఏడుస్తున్నా.
తండ్రి: ఒరే§్‌ు గోపీ నువ్వెందుకు ఏడుస్తున్నావ్‌
గోపి: రాము మించిన అర్ధరూపాయి బిళ్ల నాదే.