జోక్స్‌… జోక్స్‌…

                    జోక్స్‌… జోక్స్‌…

jokes
jokes

భార్య : ఏమండీ నేను పాట డతాను. మీరు తాళం వేయండి. తక దిమ్‌ తక దిమ్‌
భర్త : తలుపుకి తాళం ఎప్పుడో పెట్టేశాను ఇకనువ్ఞ్వ ధైర్యంగా పాడవచ్చు