గోళ్లు కొరకడం హానికరం

nails picking
nails picking


పుస్తకం చదువుతున్నప్పుడో టీవి చూస్తున్నప్పుడో కొందరు గోళ్లు కొరుగుతుండటం చూస్తూనే ఉంటాం మరికోండరికి అలవాటుగానూ మారుతుంటుంది ఇది మంచిది కాదని చెప్పినా ఆ గోళ్లు కొరికితే ఏ మవుతుందిలే అని చాలా తీసుపారేస్తుంటారు ఇవి జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్‌ను దారి తీస్తాయి ఫలితంగా అతిసారం కడుప్పునొప్పి వంటి సమస్యలు దాడి చేస్తాయి దీర్ఘకాలంగా గోల్లు కొరికే అంలవాటే గలవారికి పారానైకియా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశయా దాంతో చర్మం ఎర్రబడటం చీమును బయటకు హ్యూమన్‌ పాపలోమా ఎక్కువే నిరతరం గోళ్లు కొరకటం వల్ల దంతాల వ్యదులు ఆకారమూ దెబ్బతినవచ్చు చిగుళ్ల కొరకటం వల్ల దంతాల ఆకార అందుకే గోళ్లె ఇన్‌ఫెక్షణ్‌ కూడా ఉన్నవారు గోళ్లును కొరకే అలవాటు ఉంటుంది ఇలాంటి వారు సైక్రియాటిస్ట్‌ సాయంలో దీన్నుంచి బయటపడవచ్చు.