పాలకూరతో ప్రయోజనాలు ..

ఆకుకూరలు-ఆరోగ్యం

Benefits of Lettuce
Benefits of Lettuce

పాలకూర కొంత మందికి నచ్చదు. ఏం తింటిం అని లైట్‌ తీసుకుంటారు. అలాంటి వారు దాని ప్రయోజనాలు తెలిస్తే తప్పక తింటారు.

మన ప్రపంచంలో ఆకుకూరల్లో ఎంతో మంచిది, మేలైనదీ పాలకూర, ఎంతైనా తినొచ్చు. ఇది చలవ చేస్తుంది. తినేటప్పుడు కరకరలాడుతుంది.

నిండా ఆరోగ్యకరం దీన్లో పుల్లగా యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌ ఉంటాయి. పాలకూరలో ఎన్నో డిజూన్లు,ఎన్నో రంగులు, ఎన్నో ఫ్లేవర్లున్నాయి.

పాలకూరను ఎక్కువగా సలాడ్లు, శాండ్‌విచ్‌లు, బర్గర్లు, రాప్స్‌, సూప్స్‌లో వాడుతారు. ఒక విషయం కొన్ని రకాల పాలకూర, క్యాబేజీ చూడటానికి దాదాపు ఒకలాగే ఉంటాయి.

క్యాబేజీలో ఎక్కువ నీరు ఉండదు. పైగా రబ్బరులా ఉంటుంది. అదే పాలకూర అయితే సుత్తిమెత్తగా ఉంటుంది.

ఒక కప్పు పాలకూ (38గ్రాములు)లో జస్ట్‌ 5 కేలరీలే ఉంటాయి. సోడియం మాత్రం 10 గ్రాములు ఉంటుంది. ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌ ఉండనే ఉండవు.

ఈ ఆకుకూర మన బాడీలో వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, అస్థియెడైనియాతో పోగొడుతుంది.

బరువు తగ్గేందుకు ఇది సరైనది. బ్రెయిన్‌ చురుగ్గా అయ్యేలా
చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్‌తో పోరాడుతుది. టైప్‌2 డయాబెటిస్‌ తగ్గిస్తుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను సరిచేస్తుంది. నిద్రలేమిని పోగొడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల్ని బలంగా చేస్తుంది.

ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర చాలా మంచిది. పాలకూరలోని పొటాషియం. కండరాలను బలపరుస్తుంది. ఇందులోని విటమిన్‌ ఎ..చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

పొటాషియం.. రక్త ప్రసరణను కూడా బాగుచేస్తుంది. ఆక్సిజన్‌ బాగా అందేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

పాలకూరలో ఇ విటమిన్‌ కె.. జుట్టు రాలి పోవడాన్ని తగ్గించి, బలంగా చేస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌.. ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది.

ఇందులోని ఫైబర్‌.. మీ బాడీలో చెడు వ్యర్థాల్ని తరిమే స్తుంది. రక్తహీనతతో బాధ పడేవారికి పాలకూరమేలు చేస్తుంది. నీరు తక్కువగా తాగేవారికి పాలకూర ప్రయోజనం కలిగిస్తుంది.

పాలకూరను పొడి పేపర్‌ టవల్‌లో చుట్టి ఉంచితే.. ఎక్కువ కాలం వాడిపోకుండా ఉంటుంది. కానీ.. యాపిల్స్‌ పియర్స్‌, టమాటా లతో మాత్రం దాన్ని ఉంచొద్దు.

వాటి నుంచి వచ్చే గ్యాస్‌ వల్ల పాలకూర త్వరగా పాడవుతుంది. కాబట్టి కడిగిన తర్వాత త్వరగా వండేసుకోవడం మేలు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/