ఐపిఎఫ్‌టి, గురుగ్రామ్‌లో వివిధ ఖాళీలు

గురుగ్రామ్‌ (హరియాణ)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టిసైడ్‌ ఫార్ములేషన్‌ టెక్నాలజీ (ఐపిఎఫ్‌టి) ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు, కన్సల్టెంట్‌/సీనియర్‌ ఆఫీసర్‌-ఖిఖి, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి, కన్సల్టెంట్‌ (బయోసైన్స్‌) తదితరాలు, వాక్‌ఇన్‌ తేది: 2020, ఫిబ్రవరి 24,25. వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టిసైడ్‌ ఫార్ములేషన్‌ టెక్నాలజీ (ఐపిఎఫ్‌టి), గురుగ్రామ్‌.
http://ipft.gov.in/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/