ఎన్‌ఐఏబిలో ఖాళీలు

NIAB
NIAB

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబి)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌-1 ఖాళీ
అర్హత: మాస్టర్‌ డిగ్రీ (హిందీ/ఇంగ్లీష్‌)తో పాటు హిందీ నుంచి ఇంగ్లీష్‌ ట్రాన్స్‌లేషన్‌ డిప్లొమా/సర్టిఫికెట్‌ ఉండాలి.
డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్‌/హిందీ సబ్జెక్టును చదివి ఉండాలి.
హిందీ టైపిస్ట్‌-1 ఖాళీ
అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. కంప్యూటర్‌ స్కీన్‌పైన నిమిషానికి 30 పదాల వేగంతో టైపింగ్‌ సామర్ధ్యం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 25
వెబ్‌సైట్‌: www.niab.org.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/