మాథమెటికల్‌ సైన్సెస్‌లో ఖాళీలు

Institute of Mathematical Sciences
Institute of Mathematical Sciences


చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాథమెటికల్‌ సైన్సెస్‌ ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఖాళీలసంఖ్య: 21,
విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌ టాక్సికాలజీ-1, ప్రాజెక్టు అసిస్టెంట్‌ టాక్సికాలజీ-1, ప్రాజెక్టుసైంటిఫిక్‌ ఆఫీసర్‌ సిఇసిడి -1, ప్రాజెక్టు అసిస్టెంట్‌ లెవల్‌1, లెవల్‌2 -2,సెల్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌-1,గ్లేసియర్స్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌-2, ప్రాజెక్టు సైంటిఫిక్‌ ఆఫీసర్‌-1,సిస్టమ్స్‌ లెవల్‌ 1,లెవల్‌2 ప్రాజెక్టు టెక్నికల్‌ అసిస్టెంట్‌ -2, మీడియా లెవల్‌1,లెవల్‌2 ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ -2, ఇఆర్‌పిలెవల్‌1 ప్రాజెక్టు టెక్నికల్‌ అసిస్టెంట్‌ -1,లైబ్రరీ ప్రాజెక్టు సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ -3, బయోఫిజిక్స్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌-1, అవుట్‌రీచ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌-1, అవుట్‌రీచ్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌ -2.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సి, ఎంఇ, ఎంటెక్‌, ఎంఎల్‌ఐస్సి, పిహెచ్‌డి, బిఇ, బిటెక్‌తోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
పేస్కేల్‌: రూ.46,500/-పోస్టులను బట్టి వేర్వేరుగా ఉంటాయి.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూద్వారా,
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌25,26,29,30,మే2,10.
వెబ్‌సైట్‌: www.imsc.res.in

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/