ఉత్కల్‌ యూనివర్సిటీ, భువనేశ్వర్‌

CAREER-

భువనేశ్వర్‌ (ఒడిశా)లోని ఉత్కల్‌ యూనివర్సిటీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసోసియేట్‌ ప్రొఫెసర్లు మొత్తం ఖాళీలు: 42, విభాగాలు: ఆంత్రోపాలజీ, బయో టెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ ఆడ్మినిస్ట్రేషన్‌, కెమిస్ట్రీ, కామ ర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, జియాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పిహెచ్‌డి ఉత్తీర్ణత, అనుభవం, దరఖాస్తు విధానం: ముందుగా ఆన్‌లైనలో అప్లికేషన్‌ను నింపాక హార్డ్‌కాపీని పోస్ట్‌చేయాలి.
అన్‌లైన్‌ అప్లికేషన్‌ నింపేందుకు చివరితేది: 04.03.2020. హార్డ్‌కాపీ పంపేందుకు చివరితేది: 11.03.2020
చిరునామా: రిజిస్ట్రార్‌, ఉత్కల్‌ విశ్వవిద్యాలయం, వాణి, విహార్‌, భువనేశ్వర్‌-751004
వెబ్‌సైట్‌ : http://delhihighcourt.nic.in/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/