ఐఓసిఎల్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌

IOCL

ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఒసిఎల్‌), సదరన్‌ రీజియన్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రేడ్‌ అప్రెంటిస్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌)
మొత్తం ఖాళీలు: 21
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు స్కిల్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా
పరీక్షతదేది: మార్చి 08.2020
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
పరీక్షతేదీ: ఫిబ్రవరి 24,2020
వెబ్‌సైట్‌: httpshttp://www. iocl.com/

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/