పీఈ సెట్‌ ఫలితాలు విడుదల

Telangana State Council of Higher Education
Telangana State Council of Higher Education

హైదరాబాద్‌: వ్యాయమ ఉపాద్యాయ శిక్షణ నిమిత్తం నిర్వహించిన పీఈ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. బీపీఈడీలో 2038 మంది అభ్యర్థులు, డీపీఈడీలో 1798 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/