తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 18న

Results
Results

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈనెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ప్రకటించారు. ఈ ఫలితాలను నాంపల్లి విద్యాభవన్‌లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇంటర్‌ ఫలితాల కోసం  www.ntnews.com, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లను సంప్రదించొచ్చు.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/