తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల

Results
Results

హైదరాబాద్‌: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో ఈ ఫలితాలు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలో మొత్తలం 24,497 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/