సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బీహార్‌లో టీచింగ్‌ పోస్టులు

Teaching posts

గయలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బీహార్‌ (సియూఎస్‌బి) టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కెమిస్ట్రీ, లైఫ్‌సైన్స్‌, జాగ్రఫీ, ఎకానమిక్స్‌, పొలిటికల్‌ స్టడీస్‌, సైకాలాజికల్‌ స్టడీస్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు: 60
అర్హత: పోస్టుని అనుసరించి బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ,/ ఎల్‌ఎల్‌ఎం, సంబంధిత సబ్జెక్టుల్లో పిజి, పిహెచ్‌డి ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ క్వాలిఫై, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 18,2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.cusb.ac.in/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/