రేపటి నుండి వేసవి సెలవులు

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ విద్యా శాఖ వేసవి సెలవులను ప్రకటించింది. రేపటి నుండి మే 31 వరకూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకూ సెలవులని పేర్కొంది. అయితే ఈ 50 రోజులూ అన్ని స్కూళ్లనూ విధిగా మూసివేయాలని ఆదేశించింది. ఇంటర్ లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ఎవరైనా స్కూళ్లు నిర్వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/