ఐడిబిఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

IDBI Recruitment

స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ (ఎస్‌సిఒ) పోస్టులకు ఆహ్వానం.
మొత్తం కాళీలు: 16
పోస్టుల వివరాలు: డిజిఎం-02, ఏజిఎం-05, మేనేజర్‌-54
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, సిఎ/ ఎంబిఎ ఉత్తీర్ణత, అనుభవం
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబరు 12, 2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:
https://www.idbibank.in/index.asp

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/