సీసీఎంబీలో సైంటిస్ట్‌ పోస్టులు

CCMB
CCMB


హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సైంటీస్ట్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 11. సీనియర్‌ సైంటిస్ట్‌-09, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌-02.
అర్హత: పీహెచ్‌డీ లైఫ్‌సైన్స్‌లో ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్‌ సైంటిస్టులకు 37సంII, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌లకు-45 సంIIలు.
ఎంపిక: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్‌ చివరి తేదీ: ఆగస్టు 12-2019.
హర్డ్‌ కాపీ పంపించడానికి చివరి తేదీ: ఆగస్టు 22-2019.
అడ్రస్‌: సిఎస్‌ఐఆర్‌ సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ ఆండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ, హైదరాబాద్‌- 500007.
వెబ్‌సైట్‌: http://www.ccmb.res.in

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/