బిహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

BHEL Project staff posts

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌ఈఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)-03, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ (సివిల్‌)-20
అర్హత: డిప్లొమా (సివిల్‌), బిఈ/బిటెక్‌ (సివిల్‌) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌, చివరితేదీ: డిసెంబరు 21.

వెబ్‌సైట్‌: https://www.bhel.com/

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/