ఎన్‌ఐఇలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

Career

చెన్నైలోని ఐసిఎంఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ (ఎన్‌ఐఇ) ఒప్పంద ప్రాతి పదిక కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు : 66 పోస్టులు : ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (నాన్‌మెడికల్‌),
ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ సీనియర్‌
ఇన్వెస్టిగేటర్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ తదితరాలు.
అర్హత : పోస్టుని అనుసరించి ఓ తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత
సబెక్టుల్లో డిగ్రీ, పిజి ఉత్తీర్నత. అనుభవం.
వాక్‌ఇన్‌ తేది : డిసెంబరు 04, 05, వేదిక : ఐసిఎంఆర్‌ నేషనల్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ, టిఎన్‌హెచ్‌బి, అయపక్కం,
చెన్నై – 600077, వెబ్‌సైట్‌: http://www.nie.gov.in/

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/