యోగి వేమన యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పోస్టులు

పిహెచ్‌డి అవసరం

Asst. Professor posts
Professor posts

యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు

ప్రొఫెసర్‌: బయోటెక్నాలజీ:01
అర్హత: మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ లైఫ్‌ సైన్స్‌ ఉత్తీర్ణతతోపాటు పిహెచ్‌డి ఇన్‌ బయోటెక్నాలజీ ఉత్తీర్ణత
ప్రొఫెషర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌: 01

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్టులో పిహెచ్‌డి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్‌చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 13,2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.yogivemanauniversity.ac.in/

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/