పబ్లిక్‌ సర్వీస్‌లో పోస్టులు

Career
Career

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపిఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:పోస్టులు,
ఎక్స్‌టెన్షన్‌ ఆఫసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, ఆంత్రోపాలజిస్ట్‌, అసిస్టెంట్‌ తదితరాలు
మొత్తం ఖాళీలు: 30
అర్హత: పోస్టును
అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బిఇ, బిటెక్‌, గ్రాడ్యుయేషన్‌
మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం:
షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ:
జనవరి 02, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.upsec.gov.in/

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/