న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు

Nuclear power corporation of india

కర్ణాటకలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పిసిఎల్‌) వివిధ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు
పోస్టులు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి, స్లైపెండరీ ట్రైనీ, టెక్నీషియన్‌
మొత్తం ఖాళీలు: 137
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 06, 2020


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://npcil.nic.in/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/