ఇండియన్‌ ఆర్మీలో పోస్టులు

Indian Army

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీలోని 17,23 ఫీల్డ్‌ అమ్యునీషియన్‌ డిపోల కింద ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. మొత్తం ఖాళీలు: 108 పోస్టులు ఖాళీలు: ట్రేడ్స్‌మెన్‌ మేట్‌- 62, ఫైర్‌మెన్‌-35 జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-09, ఎంటి ఎస్‌-02, అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్కిల్స్‌
వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ (పిఇటి) ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ చివరితేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (డిసెంబరు 21-27)లో ఈ ప్రకటనవెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు,

వెబ్‌సైట్‌: http://indianarmy.nid.in/

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/