డిఫెన్స్‌ఎస్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్లో పోస్టులు

Posts in Defense Estates Department offices

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పుణెలోని డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 13అర్హత: పదోతరగతి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణత.

విభాగాలు: సర్వేయింగ్‌, డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌ (సివిల్‌) వయసు: ఆగస్టు 31, 2019 నాటికి 27 ఏళ్ల మించరాదు.ఎంపిక: రాతపరీక్ష,షార్ట్‌లిస్టింగ్‌,స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా,

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ హార్డుకాపీ పంపుటకు చివరితేది: అక్టోబరు 20, 2019

చిరునామా: ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌, సౌతర్న్‌ కమాండ్‌, నియర్‌ ఈసీహెచ్‌ ఎస్‌ పాలిక్లినిక్‌, కోండ్వారోడ్‌, పూణె, మహారాష్ట్ర-411040.

వెబ్‌సైట్‌: http://punecantonmentboard.org/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/