బి.ఆర్‌. అంబేద్కర్‌ యూనివర్సిటీలో పిజి కోర్సులు..

Dr BR Ambedkar University, Srikakulam
Dr BR Ambedkar University, Srikakulam

శ్రీకాకుళంలో డాక్టర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ (2 సంవత్సరాలు)
పిజి డిప్లొమా ఇన్‌ మెడికల్‌ రికార్డ్సు, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌(1 సంవత్సరం) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సులను బిల్లినేని మెడిస్కిల్స్‌ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం(రాగోలు) లో జెమ్స్‌ హాస్పిటల్‌లో తరగతులు – ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.మొత్తం సీట్ల సంఖ్య: 40
అర్హతలు: ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, బిపార్మసి, బిఎస్సీ నర్సింగ్‌, బికామ్‌, బిఎ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
వయోపరిమితి: 31-8-2019 నాటికి 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: 21-6-2019.
వెబ్‌సైట్‌: www.brau.edu.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/