హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ..

BANARAS HINDU UNIVERSITY
BANARAS HINDU UNIVERSITY

బనారస్‌ హిందూ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికిగానూ కింది పిజి కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎంఏ ఇన్‌ హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌
కాలవ్యవధి: రెండేళ్లు
సీట్ల సంఖ్య: 50
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ఆధారంగా.
పరీక్ష తేది: జూలై 16
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 26
వెబ్‌సైట్‌: http://bhuonline.in/

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/