ఓయులో పిహెచ్‌డి ప్రవేశాలు

Osmania University
Osmania University

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో పార్ట్‌టైం పిహెచ్‌డిలో ప్రవేశాల కొసం నోటిఫికేషన్‌ విడుదలైంది.
ప్రొగ్రామర్‌: పార్ట్‌ టైం పిహెచ్‌డి
విభాగాలు: ఇసిఇ, సిఎస్‌ఇ
విశ్వేశ్వరయ్య పిహెచ్‌డిస్కింలో భాగంగా ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బిఇ/బిటెక్‌తోపాటు ఎంఇ/ఎంటెక్‌ ఉత్తీర్ణులు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే4
వెబ్‌సైట్‌: http://ucegu.edu

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos