గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

posts in AP
posts in AP

మొత్తం ఉద్యోగాలు – 1లక్ష 30,000
ఆన్ లైన్ ప్రారంభ తేది – 23/07/2019
ఆన్ లైన్ చివరి తేది – 15/08/2019
ఉద్యోగం లో చేరిక – 02/10/2019
వయస్సు – 18-42
జీతం – 15,000/-
పరీక్ష విధానం : ఆఫ్ లైన్  ( ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది )
సమయం : 2 గం: 30 ని:
 గ్రామ సచివాలయం  – మొత్తం ప్రశ్నలు – 150 – జనరల్ నాలెడ్జ్  – 75 – సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారం గా – 75
 వార్డు సచివాలయం – ఎంపిక చేసిన సిలబస్ – 50 – వ్యక్తత్వ సామర్థ్యం      – 50 – జనరల్ నాలెడ్జ్           – 50
 ఉద్యోగం పేరు          – మొత్తం ఉద్యోగాలు
1)పంచాయతీ సెక్రటరీ   – 5,4172)సర్వే అసిస్టెంట్లు         – 11,1143)VRO                         – 17904)ANM                        – 22006)మహిళా పోలీస్ లు    – 11,1147)గ్రామ ఇంజినీర్           – 11,1148)లైన్ మెన్                   – 4,6919)MPEO                   – 994810)డిజిటల్ అసిస్టెంట్లు  – 11,11411)సంక్షేమ విద్యా సహాయకులు – 11,10011)పశుసంవర్థక సహాయకులు – 9,80012)కొత్త పోస్టులు           – 898
 ఉద్యోగం                 –   అర్హత
1) పంచాయతీ కార్యదర్శి – ఏదైనా డిగ్రీ 2) గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)3)ANM – 10th లేదా ఇంటర్ తో పాటు MPH కోర్స్ లేదా హెల్త్ వర్కర్ కోర్స్ తప్పనిసరి 4)వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్  – రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషినల్ కోర్స్ 5)మహిళా సంరక్షణ అధికారి – ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)6)ఇంజనీరింగ్ అసిస్టెంట్ – సివిల్ ఇంజనీర్ పాలటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రి 7)ఎలక్ట్రికల్ లైన్ మెన్ – ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ ఎలక్ట్రికల్ 8)MPEO – అగ్రి – హార్టీకల్చెర్ – BSC(అగ్రి) లేదా బీటెక్(అగ్రి) లేదా రెండేళ్ల పాలటెక్నిక్ డిప్లొమా9)డిజిటల్ అసిస్టెంట్ – కంప్యూటర్   డిప్లొమా లేదా డిగ్రీ 10)వెల్ఫేర్ అసిస్టెంట్ – ఏదైనా ఇంటర్ పాస్ 11)సర్వే అసిస్టెంట్ – సర్వే డిప్లొమా, ITI సివిల్ డ్రాఫ్ట్ మెన్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా 
 నోట్ కంప్యూటర్ పరిజ్ఞానం అంటే కేవలం కంప్యూటర్ గురించి తెలిస్తే చాలు ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు
 ఈ ఉద్యోగాలు చాల పారదర్శకంగా జరుగుతాయి ఎటువంటి ఇంటర్వ్యూ లు ఉండవు తుది నిర్ణయం మీ  యొక్క మార్కులే.