ఎస్‌బిఐలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

SBI
SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా హెడ్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 12 జూన్ 2019.
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య :579
పోస్టు పేరు :హెడ్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూన్ 2019
విద్యార్హతలు: డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్, ఎంబీఏ
వయస్సు : నోటిఫికేషన్ చూడగలరు అప్లికేషన్ ఫీజు జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.750/- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.125/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 23 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూన్‌ 2019
మరిన్ని వివరాలకు http://bit.ly/2JBULG0

తాజా కెరీర్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/specials/career/