నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే

Career

గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటా ద్వారా స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టు భర్తీకి ధరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు : 16 క్రీడలు : అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కట్‌బాల్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, పవర్‌లిప్టింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ అర్హత : పదోతరగతి/ఐటిఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడలో రాష్ట్రం/ దేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
ఎంపిక విధానం : ఫీల్డ్‌ ట్రయల్స్‌, క్రీడా విజయాల మదింపు విద్యార్హతల ఆధారంగా దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌, చివరి తేది : డిసెంబరు 16
చిరునామా : సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, మాలీగావ్‌, గుహహటి
అసోం-78101,

వెబ్‌సైట్‌: https://nfr.indianrailways.gov.in/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/