కర్నూల్ ఐఐటికెలో నాన్ టీచింగ్ పోస్టులు

Non Teaching posts
Non Teaching posts

కర్నూల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐటికె), డిజైన్‌ అండ్‌ మానుఫ్యాక్టరింగ్‌ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
మొత్తం ఖాళీలు: 19
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజ్‌ట్రార్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బ్యాచిలర్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 3, 2020

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/