నిట్‌, శ్రీనగర్‌- టీచింగ్‌ పోస్టులు

NIIT- Srinagar
NIIT- Srinagar

శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 76 పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-04, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-13, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-59.
విభాగాలు: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పిహెచ్‌డి ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ప్రజంటేషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్త విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 03,2020
దరఖాస్తు హార్‌కాపీలను పంపడానికి చివరితేది: మార్చి 09, 2020

http://www.nitsri.ac.in/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/