నేడు నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదల

NEET
NEET

హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గతనెల 5న నిర్వహించిన నీట్‌ (నేషనల్‌ ఎల్జిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు ఈరోజు దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా.. 14,10,754 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ntaneet.nic.in ను సందర్శించాలని నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు సూచించారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/