సెయిల్‌లో మెడికల్‌ ఆఫీసర్లు

SAIL
SAIL

స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌), దేశవ్యాప్తంగా వివిధ స్టీల్‌ ప్లాంట్లలో మెడికల్‌ ఆఫీీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌-70, మెడికల్‌ స్పెషలిస్ట్‌-59
అర్హత: ఎంబిబిఎస్‌తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా/ సర్టిఫికెట్‌, పిజి/ డిఎన్‌బి, అనుభవం.
వయసు: మెడికల్‌ ఆఫీసర్లకు 30 ఏళ్లు స్పెషలిస్టులకు 37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
పరీక్ష తేది: జూలై 21
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 26
వెబ్‌సైట్‌: https://ciet.nic.in/

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/