నేటి నుండి జూనియర్‌ కాలేజీలు ప్రారంభం

inter-students
inter-students

హైదరాబాద్‌: తెలంగాణలో 2019-20 విద్యాసంవత్సరానికి గానూ జూనియర్‌ కాలేజీలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే ఇంటర్మీడియట్‌ బోర్డు విద్యాక్యాలండర్‌ను విడుదల చేయగా, ఆయా కాలేజీల్లో అడ్మీషన్లప్రక్రయా కూడా మొదలైంది. కాగా జూన్ నెలాఖరు వరకు తొలి విడుత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని బోర్డు అధికారులు తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/