టిఎన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

Tamil Nadu Generation and Distribution Corporation Limited

తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రుబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌/ అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: అస్పెసర్‌ పోస్టుల సంఖ్య: 1300, అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, జూనియర్‌ అసిస్టెంట్‌/ అకౌంటెంట్‌ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 500, అర్హత: బి.కాం ఉత్తీర్ణత, వేతనం: రూ.19, 500-62,000, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల సంఖ్య: 400

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ ఇఇఇ/ ఇసిఇ/ ఇఐఇ/ఐటి ఉత్తీర్ణత

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ /మెకానికల్‌): 125, అర్హత: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఇండస్ట్రియల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టులు: 75 అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత, అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత

వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం: రూ.39, 800-1, 26,500
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 22, 2020, ్

https://www.tangedco.gov.in

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/