స్టాటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..

Indian Stastical Institute
Indian Stastical Institute


కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీగా ఉన్న జెఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది.
ఖాళీలసంఖ్య: 5,
అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటి, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎంఇ, ఎంటెక్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ఫెలోషిప్‌: రూ.25,000/-తోపాటు హెచ్‌ఆర్‌ఎ ఉంటుంది.
వయోపరిమితి: ఏప్రిల్‌1 నాటికి 35 సంవత్సరాలు మించరాదు.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూ ద్వారా,
దరఖాస్తువిధానం: ఆఫ్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌28,
వెబ్‌సైట్‌:www.isical.ac.in

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/