డిఫెన్స్ ఎస్టేట్‌లో సబ్ డివిజనల్ ఆఫీసర్

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పుణెలోని డిఫెన్స్ ఎస్టేట్స్, సదన్ కమాండ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సబ్‌డివిజనల్ ఆఫీసర్ పోస్టు లు-13 అర్హత: మెట్రిక్యులేషన్, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో చివరితేది: అక్టోబర్ 20, 2019 చిరునామా: ప్రిన్సిపల్ డైరెక్టర్, డిఫెన్స్ ఎస్టేట్స్, సౌతర్న్ కమాండ్, నియర్ ఇస ిహెచ్ఎస్ పాలిక్లినిక్, కొంద్వా రోడ్, పూణె (మహారాష్ట్ర) -411040.
వెబ్సైట్: https://www.dgde.gov.in/