ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో జాబ్స్‌

Indian Coast Guards

నేవిక్‌ (జనరల్‌ డ్యూటీ)ల భర్తీకి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 260 పోస్టులున్నాయి. అర్హత: ఇంటర్‌లో మేథ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హలు, వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు,
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.gov.in

తాజా ‘నిఘా ‘వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/