రామన్‌ రిసెర్చ్‌లో భర్తీలు

raman research institute, bengaluru
raman research institute, bengaluru


బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీర్‌, అకౌంటెంట్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
పోస్టు- ఖాళీలు: ఇంజినీర్‌-సిస్టమ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌-1, అకౌంటెంట్‌-1, ఇంజినీర్‌ అండ్‌ ఆర్‌ఎఫ్‌ ప్రాపగేషన్‌-1, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌-1, ఇంజినీర్‌ అనలాగ్‌ అప్లికేషన్‌-1, సైట్‌ ఇంజినీర్‌-1, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌-1,మెకానికల్‌ ఇంజినీరంగ్‌ అసిస్టెంట్‌ -1, సివిల్‌ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 24,

తాజా అంత‌ర్జాతీయ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://vaartha.com/news/international-news/