పారాదీప్‌ పోర్ట్‌లో ఉద్యోగాలు

paradip port trust
paradip port trust


పారాదీప్‌ పోర్ట్‌ ట్రస్ట్‌లో కింద మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
పోస్టు: డిప్యూటీ సిఎంఒ,
విభాగాల వారీగా ఖాళీలు: సర్జరీ-1, ఒబెస్టెట్రిక్స్‌అండ్‌ గైనకాలజీ -1, పిడియాట్రిక్స్‌-1, ఆర్థోపెడిక్‌-1, పాథాలజీ-1, అనెస్థీషియాలజీ-1, ఆప్తాల్మాలజీ-1. మిగిలిన వివరాల కోసం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 10,

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/