నాబార్డులో 87 ఉద్యోగాలు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌), రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ విభాగంలో 87 మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోర్తుఓంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌-ఎ): 79,
అర్హతం పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/పిజి/హెచ్‌డి/సిఎ/కాస్ట్‌ అకైంటెంట్‌/ కంపెనీ సెక్రటరీ/పిజి డిప్లొమా/ఎంబిఎ: బిఇ/బిటెక్‌,బిబిఎ/బిఎంఎస్‌ ఉత్తీర్ణత, ఎస్సీ,ఎస్టీ, పిడబ్ల్యూడిలకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది.
వయసు: 2019,మే నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఒబిసిలకు మూడేళ్లు: ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు: పిహెచ్‌సిలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
మేనేజర్‌ (గ్రేడ్‌-బి): 8
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా కనీసం 55 శాతం మార్కులతో పిజి లేదా పిహెచ్‌డి ఉత్తీర్ణత.
వయసు: 2019,మే 1 నాటికి21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫేజ్‌- (ప్రిలిమినరీ), ఫేజ్‌-2 (మెయిన్‌) ఎగ్జామ్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: మే 26,2019
వెబ్‌సైట్‌: https://ibpsonlion.ibps.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/