ఎంఒఐఎల్‌, నాగ్‌పూర్‌లో ఉద్యోగాలు

MOIL
MOIL

నాగ్‌పూర్‌లోని మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌(ఎంఒఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
మొత్తం ఖాళీలు: 41
పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (జియాలజీ), ఎలక్ట్రికల్‌ సూపపర్‌వైజర్‌, మైన్‌ పోర్‌మెన్‌, మైన్‌ మేట్‌ వైండింగ ఇంజిన్‌ డ్రైవర్‌, బ్లాస్టర్‌, అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా,
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 15
వెబ్‌సైట్‌: www.moil.nic.in

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/