రామగుండం ఫర్టిలైజర్స్‌లో 84 పోస్టులు

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది. విభాగాలు: ,కెమికల్
మెకానికల్,ఎలక్ట్రికల్,సివిల్,ఐటీహెచ్ఆర్,
లీగల్ .పోస్టులు: ఇంజనీర్, మేనేజర్
అకౌంట్స్ ఆఫీసర్, స్టెనో అసిస్టెంట్
ల్యాబోరేటరీ టెక్నీషియన్ ఎంపిక: రాత పరీ క్ష/పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ఆధార ంగా,దరఖాస్తు: ఆన్లైన్లో /ఆఫ్ లైన్, ఆన ్లైన్ దరఖాస్తుకు చివరితేది: అక్టో బర్ 6, 2019,హార్డ్‌కాపీ పంపడానికి చివరితేది: అక్టోబర్ 14, 2019వెబ్సైట్: https:// www.nationalfertilizers.com